Amaravati: రాజధానికి తొలగిన అడ్డంకులు.. కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లివే!

అమరావతికి మంచి రోజులొచ్చాయి. రాక్షస పాలన నుంచి విముక్తి పొందిన రాజధాని ప్రాంతం ఇప్పుడిప్పుడే స్వేచ్ఛా వాయువులు పీలుస్తోంది. తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వం ఏర్పాటవడంతో రాజధానికి పట్టిన మబ్బులన్నీ తొలగిపోయాయి.

Published : 13 Jun 2024 12:57 IST

అమరావతికి మంచి రోజులొచ్చాయి. రాక్షస పాలన నుంచి విముక్తి పొందిన రాజధాని ప్రాంతం ఇప్పుడిప్పుడే స్వేచ్ఛా వాయువులు పీలుస్తోంది. తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వం ఏర్పాటవడంతో రాజధానికి పట్టిన మబ్బులన్నీ తొలగిపోయాయి. నవ్యాంధ్ర అభివృద్ధికి చోదకశక్తిలా నిలవాల్సిన అమరావతి అభివృద్ధి ఇక పరుగులు పెట్టనుంది. చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అమరావతి నిర్మాణంతో పాటు తమ ఆకాంక్షల్ని తీరుస్తుందని రాజధాని రైతులు విశ్వాసంతో ఉన్నారు. 

Tags :

మరిన్ని