Ram Mohan: స్పీకర్‌ విషయంలో ప్రతిపక్షాల తీరు ఆక్షేపణీయం: రామ్మోహన్ నాయుడు

లోక్‌సభ స్పీకర్ పదవికి ప్రతిపక్షం పోటీ సృష్టించడం మంచి సంప్రదాయం కాదని.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆక్షేపించారు.

Published : 25 Jun 2024 15:06 IST

లోక్‌సభ స్పీకర్ పదవికి ప్రతిపక్షం పోటీ సృష్టించడం మంచి సంప్రదాయం కాదని.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆక్షేపించారు. స్పీకర్ విషయంలో కేంద్ర పెద్దలు చేసిన ప్రయత్నాలన్నింటినీ కాంగ్రెస్ విస్మరించిందని విమర్శించారు.    

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు