యుద్ధాలతో ఇళ్లు వీడిన 12 కోట్ల మంది ప్రజలు

ఈ ఏడాది మార్చి నాటికి యుద్ధాలు, హింస, పీడన కారణంగా ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల మంది ప్రజలు బలవంతగా తమ ఇళ్లను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిందని ఐక్యరాజ్యసమితి శరణార్థ విభాగం పేర్కొంది.

Published : 21 Jun 2024 11:44 IST

ఈ ఏడాది మార్చి నాటికి యుద్ధాలు, హింస, పీడన కారణంగా ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల మంది ప్రజలు బలవంతగా తమ ఇళ్లను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిందని ఐక్యరాజ్యసమితి శరణార్థ విభాగం పేర్కొంది. జూన్ 20ను ఐరాస ప్రపంచ శరణార్థి దినోత్సవంగా గుర్తించడంతో యూఎన్‌హెచ్‌సీఆర్‌ నివేదిక విడుదల చేసింది. వరుసగా ఐదో ఏడాది శరణార్థుల సంఖ్య పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది.

Tags :

మరిన్ని