Assam Floods: అస్సాంలో వరదలు.. కజిరంగ పార్కులో మూగజీవాలు మృతి

అస్సాంలో వరద బీభత్సానికి మనుషులు సహా మూగ జీవాలు సైతం ప్రాణాలు కోల్పోయాయి. కజిరంగ జాతీయ ఉద్యానవనంలోని దాదాపు 131 వన్యప్రాణులు వరదల్లో మృత్యువాతపడ్డాయి.

Published : 08 Jul 2024 17:54 IST

అస్సాంలో వరద బీభత్సానికి మనుషులు సహా మూగ జీవాలు సైతం ప్రాణాలు కోల్పోయాయి. కజిరంగ జాతీయ ఉద్యానవనంలోని దాదాపు 131 వన్యప్రాణులు వరదల్లో మృత్యువాతపడ్డాయి. ఇప్పటివరకు వరదల ధాటికి అస్సాంలో 78 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా అస్సాంలో వరద బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

Tags :

మరిన్ని