Banyan Tree: 150 ఏళ్ల మర్రిచెట్టు.. గాలి నాణ్యత పెంచుతున్న మహావృక్షం

150 ఏళ్ల నాటి ఓ భారీ మర్రిచెట్టు అందరినీ ఆకర్షిస్తోంది. చుట్టుపక్కల ప్రాంతాల కంటే మర్రి చెట్టు ఉన్న ప్రాంతంలో 5 డిగ్రీల ఉష్టోగ్రత తక్కువ నమోదవుతోంది.

Published : 12 Jun 2024 15:25 IST

150 ఏళ్ల నాటి ఓ భారీ మర్రిచెట్టు అందరినీ ఆకర్షిస్తోంది. చుట్టుపక్కల ప్రాంతాల కంటే మర్రి చెట్టు ఉన్న ప్రాంతంలో 5 డిగ్రీల ఉష్టోగ్రత తక్కువ నమోదవుతోంది. వేసవి కాలంలోనూ చల్లదనం కోసం స్థానికులు ఈ చెట్టు దగ్గరకు వచ్చి సేద తీరుతున్నారు. మరి ఇంతకీ ఆ వృక్షం ఎక్కడ ఉంది? ఎవరు నాటారనే విషయాలు ఈ కథనంలో చూద్దాం.

Tags :

మరిన్ని