AP News: అంటకాగిన వారిపై వేటు.. 18 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో వైకాపాతో అంటకాగిన ఐఏఎస్‌లపై కూటమి ప్రభుత్వం వేటువేసింది.

Published : 23 Jun 2024 09:39 IST

ఆంధ్రప్రదేశ్‌లో వైకాపాతో అంటకాగిన ఐఏఎస్‌లపై కూటమి ప్రభుత్వం వేటువేసింది. మొత్తం 18 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. వారిలో ఏడుగురిని జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. కొందరిపై ఆరోపణలు ఉన్నప్పటికీ కలెక్టర్లుగా నియమించి అందరినీ విస్మయపర్చింది.  

Tags :

మరిన్ని