jammu and kashmir: చీనాబ్‌ వంతెనపై ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో ట్రయల్‌ రన్‌

జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వంతెనపై అధికారులు ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో ట్రయల్ రన్ నిర్వహించారు.

Published : 17 Jun 2024 12:30 IST

జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వంతెనపై అధికారులు ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో ట్రయల్ రన్ నిర్వహించారు. వంతెన నిర్మాణంలో భాగస్వాములైన కార్మికులు, ఇంజినీర్లు ట్రయల్ రన్‌లో పాల్గొన్నారు. అధికారులు ఈ నెల 27, 28 తేదీల్లో ఇక్కడ తనిఖీలు నిర్వహించనున్నారు. అంతా సవ్యంగా జరిగితే జూన్ 30 నుంచి సంగల్దాన్-రియాసీ మార్గంలో తొలిరైలు పరుగులు పెట్టే అవకాశముందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Tags :

మరిన్ని