Hyderabad: ఈదురుగాలులతో వర్షం.. నేలకొరిగిన 200 ఏళ్లనాటి మహావృక్షం!

హైదరాబాద్‌లో సోమవారం కురిసిన వర్షానికి టోలీచౌకీలో 200 ఏళ్లనాటి మహావృక్షం నేలకొరిగింది. గోల్కొండ ఎండీ లైన్స్‌లో ఈదురుగాలుల కారణంగా ఈ భారీ చెట్టు కూలిపోయింది.

Published : 17 Jun 2024 17:09 IST

ఈదురుగాలులతో వర్షం.. నేలకొరిగిన 200 ఏళ్లనాటి మహావృక్షం!

హైదరాబాద్‌లో సోమవారం కురిసిన వర్షానికి టోలీచౌకీలో 200 ఏళ్లనాటి మహావృక్షం నేలకొరిగింది. గోల్కొండ ఎండీ లైన్స్‌లో ఈదురుగాలుల కారణంగా ఈ భారీ చెట్టు కూలిపోయింది. చెట్టు కూలిపోయిన ఘనటలో ఓ వ్యక్తికి తల పై గాయాలయ్యాయి. ఈ చెట్టు కిందపడి నాలుగు ద్విచక్రవాహనాలు దెబ్బతిన్నాయి.

Tags :

మరిన్ని