Nuclear Weapons: ప్రయోగానికి సిద్ధంగా.. 2100 అణ్వాయుధాలు

ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్రాల అభివృద్ధి పెరుగుతోందని సిప్రి నివేదిక తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అణ్వాయుధాలను పెంచుకుంటున్న దేశంగా చైనా నిలిచిందని పేర్కొంది.

Published : 17 Jun 2024 17:07 IST

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తమ రక్షణ కోసం పూర్తిగా అణ్వస్త్రాలనే (Nuclear Weapons) నమ్ముకున్నాయని ప్రముఖ అంతర్జాతీయ మేధోసంస్థ ‘స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (SIPRI)’ వెల్లడించింది. ఏటా ఈ ధోరణి మరింత పెరుగుతోందని పేర్కొంది. అభివృద్ధి దశలో ఉన్న అణ్వాయుధాల సంఖ్య సైతం ఎగబాకిందని తెలిపింది. ఈమేరకు వార్షిక ‘సిప్రి ఇయర్‌ బుక్‌ 2024’ను సోమవారం విడుదల చేసింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు