Fire Accident: కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 41 మందికి పైగా సజీవదహనం

కువైట్‌లో ఓ భవనంలో చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాద ఘటనలో 41 మంది మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

Published : 12 Jun 2024 16:09 IST

కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 41 మంది మరణించారు. మరో 50 మందికిపైగా తీవ్ర గాయాలపాలైనట్లు సమాచారం. వీరిలో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు. కేరళ, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారని తెలిసింది.

Tags :

మరిన్ని