Kuwait Fire Accident: కువైట్ అగ్నిప్రమాదం బాధితులకు అండగా కేంద్రం, రాష్ట్రాల సాయం

కువైట్ అగ్నిప్రమాద ఘటనలో బాధితులకు కేంద్రం, బాధిత రాష్ట్రాల ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. అగ్నిప్రమాదంలో 49 మంది చనిపోగా.. వారిలో 42మంది భారతీయులేనని తెలియడంతో విదేశాంగశాఖ సహాయమంత్రి క్రితి వర్దన్ సింగ్‌ను ప్రధాని మోదీ కువైట్ పంపారు.

Published : 13 Jun 2024 20:47 IST

కువైట్ అగ్నిప్రమాద ఘటనలో బాధితులకు కేంద్రం, బాధిత రాష్ట్రాల ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. అగ్నిప్రమాదంలో 49 మంది చనిపోగా.. వారిలో 42మంది భారతీయులేనని తెలియడంతో విదేశాంగశాఖ సహాయమంత్రి క్రితి వర్దన్ సింగ్‌ను ప్రధాని మోదీ కువైట్ పంపారు. భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తెచ్చే కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షించనున్నారు. ప్రమాదంలో కాలిపోయిన మృతదేహాలను గుర్తించేందుకు.. కువైట్ ప్రభుత్వం డీఎస్‌ఏ పరీక్షలు చేయిస్తోంది.

Tags :

మరిన్ని