Krishna Dist: పుట్టిన గడ్డపై వైద్యుడి ప్రేమ.. సొంత స్థలం ఇచ్చి విద్యుత్ ఉప కేంద్రం ఏర్పాటుకు కృషి

ఉద్యోగ, ఉపాధి రీత్యా సొంతూరికి దూరమైనప్పటికీ.. మంచి చేయాలనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. కానీ చాలా తక్కువ మంది మాత్రమే దానిని ఆచరణలో పెడుతూ ఉంటారు. అలాంటి వారిలో సూరసనేని రామబ్రహ్మం ఒకరు.

Published : 08 Jul 2024 12:38 IST

ఉద్యోగ, ఉపాధి రీత్యా సొంతూరికి దూరమైనప్పటికీ.. మంచి చేయాలనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. కానీ చాలా తక్కువ మంది మాత్రమే దానిని ఆచరణలో పెడుతూ ఉంటారు. అలాంటి వారిలో సూరసనేని రామబ్రహ్మం ఒకరు. పుట్టిన గ్రామాన్ని వదిలి దాదాపు 60 ఏళ్లు దాటినా.. ఆయనకు సొంతూరిపై ప్రేమ మాత్రం తగ్గలేదు. గ్రామంలో విద్యుత్ ఉప కేంద్రం ఏర్పాటుకు కృషి చేశారు. నిర్మాణం కోసం దాతలతో కలిసి స్థలాన్ని ఇచ్చి ఉదారత చాటుకున్నారు.

Tags :

మరిన్ని