TG News: లంచావతారులపై ఏసీబీ కొరడా.. పక్కా ప్రణాళికతో దాడులు

రాష్ట్రంలో లంచావతారులపై అవినీతి నిరోధక శాఖ కొరఢా ఝుళిపిస్తోంది. లంచాలు తీసుకుంటున్నట్లు ఫిర్యాదు రాగానే నిఘాఏర్పాటు చేసి పట్టుకుంటోంది.

Published : 11 Jul 2024 12:47 IST

రాష్ట్రంలో లంచావతారులపై అవినీతి నిరోధక శాఖ కొరఢా ఝుళిపిస్తోంది. లంచాలు తీసుకుంటున్నట్లు ఫిర్యాదు రాగానే నిఘాఏర్పాటు చేసి పట్టుకుంటోంది. ఆధారాలతో అక్రమార్కులను కోర్టు ముందు నిలబెడుతోంది. అవినీతికి పాల్పడి పట్టుబడుతున్న వారిలో సీఐ, ఎస్సై స్థాయి అధికారులు ఉంటున్నారని తెలిపింది. వరుస దాడులతో లంచాలు తీసుకుంటున్న వారు జంకుతున్నారని అనిశా వర్గాలే చెబుతున్నాయి.

Tags :

మరిన్ని