Chiranjeevi: మంత్రి కందుల దుర్గేశ్‌కు చిరంజీవి శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్‌ పర్యటక, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న కందుల దుర్గేశ్‌కు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) శుభాకాంక్షలు తెలిపారు. ‘విశ్వంభర’ సెట్స్‌కు కందుల దుర్గేశ్‌ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు చిరంజీవి స్వాగతం పలికారు.

Published : 20 Jun 2024 12:47 IST

ఆంధ్రప్రదేశ్‌ పర్యటక, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న కందుల దుర్గేశ్‌కు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) శుభాకాంక్షలు తెలిపారు. ‘విశ్వంభర’ సెట్స్‌కు కందుల దుర్గేశ్‌ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు చిరంజీవి స్వాగతం పలికారు. మంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తించడంలో దుర్గేశ్‌ సంపూర్ణ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు చిరంజీవి తెలిపారు.

Tags :

మరిన్ని