Bharateeyudu 2: కమల్‌ హాసన్‌ ‘భారతీయుడు 2’.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan)- దర్శకుడు శంకర్‌ (Shankar) కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘భారతీయుడు 2’ (bharateeyudu 2). ఈ సినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది.

Published : 07 Jul 2024 16:51 IST

నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan)- దర్శకుడు శంకర్‌ (Shankar) కాంబినేషన్‌లో 1996లో వచ్చిన హిట్‌ చిత్రం ‘భారతీయుడు’. ఇదే కాంబోలో దానికి సీక్వెల్‌గా రూపొందిన ‘భారతీయుడు 2’ (bharateeyudu 2) జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. ప్రత్యక్ష ప్రసారం చూడండి. 

Tags :

మరిన్ని