Sai Dharam Tej: తిరుమల శ్రీవారి సేవలో సినీ నటుడు సాయిధరమ్ తేజ్

తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు సాయిధరమ్ తేజ్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు.

Published : 15 Jun 2024 15:10 IST

తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు సాయిధరమ్ తేజ్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను ఆయనకు అందజేశారు. 

Tags :

మరిన్ని