vijay sethupathi: నేను బాగా మిస్సవుతున్న వ్యక్తి ఎవరంటే?: విజయ్‌ సేతుపతి

తాజాగా ‘మహారాజ’(Maharaja)తో మరో హిట్‌ను అందుకున్నారు హీరో విజయ్‌ సేతుపతి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఓ ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

Published : 15 Jun 2024 17:08 IST

తాజాగా ‘మహారాజ’(Maharaja)తో మరో హిట్‌ను అందుకున్నారు హీరో విజయ్‌ సేతుపతి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఓ ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. నటుడు సుహాస్‌ అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. తనను తాను ఎంతో మిస్సవుతున్నానని విజయ్‌ చెప్పారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు