Manchu lakshmi: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంచు లక్ష్మీప్రసన్న, ప్రగ్యా జైస్వాల్

తిరుమల శ్రీవారిని పలువురు సినీ తారలు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మంచు లక్ష్మీప్రసన్న, ప్రగ్యా జైస్వాల్ స్వామివారి సేవలో పాల్గొన్నారు.

Published : 15 Jun 2024 15:36 IST

తిరుమల శ్రీవారిని పలువురు సినీ తారలు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మంచు లక్ష్మీప్రసన్న, ప్రగ్యా జైస్వాల్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు.

Tags :

మరిన్ని