Actress Divi: హైదరాబాద్‌లో సినీనటి దివి సందడి

హైదరాబాద్‌లో సినీనటి దివి (Divi) సందడి చేశారు. హైలైఫ్‌ జ్యువెల్లరీ ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్‌ను పలువురు మోడళ్లతో కలిసి ఆమె విడుదల చేశారు.

Updated : 14 Jun 2024 20:26 IST

హైదరాబాద్‌లో సినీనటి దివి (Divi) సందడి చేశారు. హైలైఫ్‌ జ్యువెల్లరీ ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్‌ను పలువురు మోడళ్లతో కలిసి ఆమె విడుదల చేశారు. ఈ నెల 21 నుంచి 23 వరకు హైలైఫ్‌ జ్యువెల్లరీ ప్రదర్శనను హైటెక్స్‌లో నిర్వహించనున్నారు. ఈ ఎగ్జిబిషన్‌లో కొత్త కొత్త ఆభరణాలు ప్రదర్శనలో ఉంచుతామని నిర్వాహకులు తెలిపారు.

Tags :

మరిన్ని