Manchu Lakshmi: భువనగిరి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాస్‌రూమ్స్‌ను ప్రారంభించిన నటి మంచు లక్ష్మి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని భగాయత్ ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్‌ను ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి ప్రారంభించారు.

Updated : 08 Jul 2024 20:08 IST

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని భగాయత్ ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్‌ను ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి ప్రారంభించారు. అంతకు ముందు మంచు లక్ష్మికి జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే, సిట్రిస్ అండ్ క్లౌడ్ 4సీ సంస్థ సిఈవో శ్రీధర్, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. 

Tags :

మరిన్ని