Nidhi Aggarwal: కడపలో సినీ నటి నిధి అగర్వాల్ సందడి

కడపలో సినీ నటి నిధి అగర్వాల్ సందడి చేశారు. పట్టణంలో ఏర్పాటు ఓ బంగారు ఆభరనాల షోరూంను ఆమె ప్రారంభించారు.

Published : 15 Jun 2024 18:16 IST

కడపలో సినీ నటి నిధి అగర్వాల్ సందడి చేశారు. పట్టణంలో ఏర్పాటు ఓ బంగారు ఆభరనాల షోరూంను ఆమె ప్రారంభించారు. నిధి అగర్వాల్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఈ వేడుకలో పాల్గొన్నారు. 

Tags :

మరిన్ని