Niharika Konidela: అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేసిన మెగా హీరో.. నిహారిక సమాధానమిదే!

తన కుటుంబ సభ్యుడు, నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun) సోషల్‌ మీడియా ఖాతాలను ఓ మెగా హీరో అన్‌ఫాలో చేశారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. ఇదే విషయమై నిహారికను ఓ విలేకరి ప్రశ్నించగా ఆమె స్పందించారు. దాని గురించి తనకు తెలియదన్నారు. ఎవరి కారణాలు వారికి ఉంటాయని చెప్పారు.

Updated : 15 Jun 2024 14:08 IST

తన కుటుంబ సభ్యుడు, నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun) సోషల్‌ మీడియా ఖాతాలను ఓ మెగా హీరో అన్‌ఫాలో చేశారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. బన్నీతోపాటు ఆయన కుటుంబ సభ్యులనూ అన్‌ఫాలో అయ్యారని నెట్టింట చర్చ సాగింది. ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu) టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు హాజరైన నిహారిక (Niharika Konidela)ను ఇదే విషయమై ఓ విలేకరి ప్రశ్నించగా ఆమె స్పందించారు. దాని గురించి తనకు తెలియదన్నారు. ఎవరి కారణాలు వారికి ఉంటాయని చెప్పారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు