T20 World Cup 2024: సెమీస్‌కు దూసుకెళ్లిన అఫ్గానిస్థాన్‌.. గెలుపు సంబరాలు చూశారా!

టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న అఫ్గానిస్థాన్‌ టీ20 ప్రపంచ కప్‌ సెమీస్‌కు దూసుకుపోయింది. అద్భుత విజయం అందుకొని సెమీస్‌కు వెళ్లడంతో అఫ్గాన్‌ జట్టు సంబరాలు చేసుకుంది. 

Updated : 25 Jun 2024 15:49 IST

టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న అఫ్గానిస్థాన్‌ టీ20 ప్రపంచ కప్‌ సెమీస్‌కు దూసుకుపోయింది. బంగ్లాదేశ్‌పై విజయం సాధించి.. టైటిల్‌ రేసులో మేమూ ఉన్నామంటూ ప్రపంచానికి చాటింది. అద్భుత విజయం అందుకొని సెమీస్‌కు వెళ్లడంతో అఫ్గాన్‌ జట్టు సంబరాలు చేసుకుంది. 

Tags :

మరిన్ని