Elephants: పేర్లతో పిలుచుకుంటున్న ఏనుగులు

సాధారణంగా మనుషులు పేర్లు పెట్టి పిలుచుకుంటారు. మరీ ఇష్టమైతే తమ పెంపుడు జంతువులకు పేర్లు పెట్టి పిలుస్తారు. కానీ ఆఫ్రికాలోని గజరాజులు తమ గుంపులోని ఏనుగులను ప్రత్యేకమైన పేర్లతో పిలుచుకుంటాయని తెలుసా.. ఇప్పుడు ఆ పరిశోధన వివరాలను మనం తెలుసుకుందాం.

Updated : 14 Jun 2024 11:30 IST

సాధారణంగా మనుషులు పేర్లు పెట్టి పిలుచుకుంటారు. మరీ ఇష్టమైతే తమ పెంపుడు జంతువులకు పేర్లు పెట్టి పిలుస్తారు. కానీ ఆఫ్రికాలోని గజరాజులు తమ గుంపులోని ఏనుగులను ప్రత్యేకమైన పేర్లతో పిలుచుకుంటాయని తెలుసా.. శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో సవన్నా ఏనుగులు ప్రత్యేకమైన శబ్దాలతో ఒకదానిని ఒకటి పిలుచుకుంటాయని వెల్లడైంది. ఆ పరిశోధన వివరాలను మనం తెలుసుకుందాం.

Tags :

మరిన్ని