TS News: పాఠశాలలకు విద్యార్థులొచ్చారు.. మరి సమస్యలు తీరాయా?

తెలంగాణలో బడిగంట మోగింది. పాఠశాలల్లో పిల్లల సందడి మొదలైంది.

Updated : 13 Jun 2024 11:51 IST

తెలంగాణలో బడిగంట మోగింది. పాఠశాలల్లో పిల్లల సందడి మొదలైంది. మొదటి రోజు నుంచే యూనిఫాంలు, పాఠ్యపుస్తకాల పంపిణీ, అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట పాఠశాలల్లో కార్యక్రమాలు చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. గ్రామీణ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలనూ పరిష్కారిస్తామని సర్కారు హామీ ఇస్తుంది. సెమీ రెసిడెన్షియల్ విధానం ద్వారా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకుండా చూసుకుంటామని చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం ఎలా ఉండనుంది? విద్యా ప్రమాణాలు పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలేంటి? దీనిపై విద్యారంగ నిపుణులు ఏం అంటున్నారో ఈ వీడియాలో తెలుసుకుందాం.

Tags :

మరిన్ని