Nellore: నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో అవినీతిపై దుమారం

నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో తనఖా ఆస్తులు విడుదలకు కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి భారీ అవినీతికి పాల్పడిన ఘటనపై అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

Published : 15 Jun 2024 12:07 IST

నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో తనఖా ఆస్తులు విడుదలకు కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి భారీ అవినీతికి పాల్పడిన ఘటనపై అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగంలో కోట్ల రూపాయలు కార్పొరేషన్ అదాయానికి గండిపడినా కలెక్టర్, కమిషనర్ మొక్కుబడిగా చర్యలు తీసుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇందులో మేయర్ భర్త హస్తం ఉందని ఆరోపణలు ఉన్నా విచారణ చేయడంలేదు.

Tags :

మరిన్ని