Ap News: ఏపీని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి సత్యకుమార్

ప్రాణం నిలబెట్టే ఆసుపత్రులు నిజమైన దేవాలయాలు అని మంత్రి సత్యకుమార్‌ అన్నారు.

Published : 06 Jul 2024 18:53 IST

ప్రాణం నిలబెట్టే ఆసుపత్రులు నిజమైన దేవాలయాలు అని మంత్రి సత్యకుమార్‌ అన్నారు. యనమకుదురులో ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆసుపత్రి నిర్మాణానికి కారణమైన వెలగపూడి ట్రస్ట్‌ దాతృత్వం వెలకట్టలేనిదన్నారు. వ్యవస్థను ప్రక్షాళన చేసి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ సాధిస్తామని తెలిపారు. ఆరోగ్య రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తామని చెప్పారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు