AP Cabinet: మిత్రధర్మం పాటిస్తూనే లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తూ శాఖల కేటాయింపు

లక్ష్యాలకు తగ్గట్లు మంత్రులకు శాఖలు కేటాయిస్తూనే ముఖ్యమంత్రి చంద్రబాబు మిత్రధర్మం పాటించారు. జనసేన, భాజపాలకు కీలక శాఖలు కేటాయించారు. ఉపముఖ్యమంత్రి పదవిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక్కరికే కేటాయించి గౌరవించారు.

Published : 15 Jun 2024 09:24 IST

లక్ష్యాలకు తగ్గట్లు మంత్రులకు శాఖలు కేటాయిస్తూనే ముఖ్యమంత్రి చంద్రబాబు మిత్రధర్మం పాటించారు. జనసేన, భాజపాలకు కీలక శాఖలు కేటాయించారు. ఉపముఖ్యమంత్రి పదవిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక్కరికే కేటాయించి గౌరవించారు. అలాగే సొంత పార్టీ మంత్రులకూ లక్ష్యాలకు తగ్గట్లు కీలక బాధ్యతలు అప్పగించారు.

Tags :

మరిన్ని