Amaravati: కేంద్ర సంస్థలకు అమరావతి ఆహ్వానం..!

ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణం దిశగా చంద్రబాబు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. రాజధాని పరిధిలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ఏర్పాటు చేసేలా సర్కారు ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

Published : 23 Jun 2024 20:58 IST

ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణం దిశగా చంద్రబాబు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను అంచనా వేసిన ముఖ్యమంత్రి.. శ్వేతపత్రం విడుదల చేసి భవిష్యత్ కార్యాచరణ చేపడతామన్నారు. ఈ క్రమంలోనే రాజధాని పరిధిలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ఏర్పాటు చేసేలా సర్కారు ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

Tags :

మరిన్ని