Pawan Kalyan: అడుగడుగునా పూల వర్షం.. పవన్‌కు అమరావతి రైతుల ఘన స్వాగతం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అమరావతి అపూర్వ స్వాగతం పలికింది. పదవీ ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి రాజధానికి ప్రాంతానికి వచ్చిన జనసేనానికి అమరావతి రైతులు నీరాజనాలు పలికారు. సీడ్ యాక్సిస్ రహదారి నుంచి వెలగపూడి సచివాలయం వరకు రహదారి వెంట పూలబాట పరిచి స్వాగతించారు.

Updated : 18 Jun 2024 19:01 IST

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అమరావతి అపూర్వ స్వాగతం పలికింది. పదవీ ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి రాజధానికి ప్రాంతానికి వచ్చిన జనసేనానికి అమరావతి రైతులు నీరాజనాలు పలికారు. సీడ్ యాక్సిస్ రహదారి నుంచి వెలగపూడి సచివాలయం వరకు రహదారి వెంట పూలబాట పరిచి స్వాగతించారు. అమరావతికి మద్దతుగా నిలిచి.. రైతుల ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఉపముఖ్యమంత్రి హోదాలో తమ ఆకాంక్షల్ని నెరవేరుస్తున్నారని రాజధాని మహిళలు విశ్వాసం వెలిబుచ్చారు.

Tags :

మరిన్ని