Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర కోసం ముమ్మరంగా ఏర్పాట్లు

జమ్మూకశ్మీర్‌లో ఈ నెల 29 నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు జరగనున్న అమర్‌నాథ్ యాత్ర కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగనున్నాయి. వరుస ఉగ్ర ఘటనల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Published : 25 Jun 2024 10:49 IST

జమ్మూకశ్మీర్‌లో ఈ నెల 29 నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు జరగనున్న అమర్‌నాథ్ యాత్ర కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగనున్నాయి. వరుస ఉగ్ర ఘటనల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. యాత్రికులకు ఉచిత ఆహారం అందించేందుకు సామూహిక వంటశాలలు, వసతి కోసం తాత్కాలిక శిబిరాల ఏర్పాటు శరవేగంగా సాగుతోంది. ఈ ఏడాది 5 లక్షల మంది భక్తులు శివలింగాన్ని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు.

Tags :

మరిన్ని