Amarnath Yatra: ఉగ్ర దాడుల నేపథ్యంలో.. అమర్‌నాథ్ యాత్రకు పటిష్ఠ భద్రత!

ఈ నెల 29 నుంచి అమర్‌నాథ్ యాత్ర ఆరంభం కానున్న వేళ.. జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న వరుస ఉగ్రదాడి ఘటనలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం.. ఆ రాష్ట్రంలో భద్రతా ఏర్పాట్లను పటిష్ఠం చేసింది.

Published : 16 Jun 2024 18:59 IST

ఈ నెల 29 నుంచి అమర్‌నాథ్ యాత్ర ఆరంభం కానున్న వేళ.. జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న వరుస ఉగ్రదాడి ఘటనలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం.. ఆ రాష్ట్రంలో భద్రతా ఏర్పాట్లను పటిష్ఠం చేసింది. ఆదివారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. జమ్మూకశ్మీర్‌లో భద్రత పరిస్థితి, అమర్‌నాథ్ యాత్రపై సమీక్ష నిర్వహించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు