Amarnath Yatra: ఉగ్ర దాడుల నేపథ్యంలో అమర్‌నాథ్ బేస్ క్యాంప్ వద్ద భారీ భద్రత

జమ్మూకశ్మీర్‌లో వరుస ఉగ్ర ఘటనలు చోటు చేసుకున్న వేళ ఈ నెల 29న ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్ర కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. జమ్మూలోని అమర్‌నాథ్ యాత్ర బేస్ క్యాంప్ వద్ద భద్రతను పెంచారు.

Published : 18 Jun 2024 18:08 IST

జమ్మూకశ్మీర్‌లో వరుస ఉగ్ర ఘటనలు చోటు చేసుకున్న వేళ ఈ నెల 29న ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్ర కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. జమ్మూలోని అమర్‌నాథ్ యాత్ర బేస్ క్యాంప్ వద్ద భద్రతను పెంచారు. అక్కడ జమ్మూకశ్మీర్ పోలీసు, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ మాక్ డ్రిల్‌ను నిర్వహించింది. జమ్మూలో ఉగ్రదాడి తర్వాత భద్రతా బలగాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయి. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. అమర్‌నాథ్ యాత్ర ఈ నెల 29 నుంచి ఆగస్టు 19 వరకు జరగనుంది. 

Tags :

మరిన్ని