‘కల్కి’.. ఇలాంటి ఆలోచనలు రావడానికి నాగ్‌ అశ్విన్‌ ఏం చేస్తున్నాడో..!: అమితాబ్‌

నాగ్‌ అశ్విన్‌ ‘కల్కి’ ఐడియా చెప్పగానే అద్భుతమనిపించిందని అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) అన్నారు.

Updated : 21 Jun 2024 20:12 IST

నాగ్‌ అశ్విన్‌ ‘కల్కి’ ఐడియా చెప్పగానే అద్భుతమనిపించిందని అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) అన్నారు. ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడారు. ‘ఇలాంటి ఆలోచనల కోసం ఆయనేం తాగుతున్నాడో అని అనుకున్నా. విజన్‌ ఉన్న దర్శకుడాయన. పేపర్‌పై ఏం రాసుకున్నాడో దాన్ని అదే స్థాయిలో తెరపైకి తీసుకొచ్చేందుకు చాలా శ్రమించాడు. ఈ మూవీ షూటింగ్‌ జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేను’ అని అమితాబ్‌ పేర్కొన్నారు.

Tags :

మరిన్ని