Singer Jahnavi: అమ్మపాటకి ప్రాణం పోసిన సింగర్‌ జాహ్నవి

అమ్మప్రేమ వెలకట్టలేనిది. ఆ మమకారం కొలవలేనిది. మాతృత్వపు మాధుర్యం, గొప్పతనం ఎంత వర్ణించినా.. ఇంకా మిగిలే ఉంటుంది. అందుకే అమ్మపై వచ్చే ఏ పాటైనా.. ప్రతి మనిషి మనసునూ తాకుతుంది. అలాంటి అమ్మ పాటే పాడి యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది సింగర్  జాహ్నవి.

Published : 12 Jun 2024 19:58 IST

అమ్మప్రేమ వెలకట్టలేనిది. ఆ మమకారం కొలవలేనిది. మాతృత్వపు మాధుర్యం, గొప్పతనం ఎంత వర్ణించినా.. ఇంకా మిగిలే ఉంటుంది. అందుకే అమ్మపై వచ్చే ఏ పాటైనా.. ప్రతి మనిషి మనసునూ తాకుతుంది. అలాంటి అమ్మ పాటే పాడి యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చిందా అమ్మాయి. తొలి పాటతోనే కోట్లాది మంది హృదయాలను తాకింది తన గాత్రమాధుర్యం. విలక్షణమైన గాత్రంతో తెలుగు ప్రేక్షకులను ఓలలాడించిన సింగర్  జాహ్నవి ప్రస్థానం ఇది.

Tags :

మరిన్ని