Israel: సముద్ర గర్భంలో 3,300 ఏళ్ల నాటి నౌక

ఇజ్రాయెల్ తీరంలో 3,300 ఏళ్ల నాటి నౌకను పురావస్తు అధికారులు గుర్తించారు.

Updated : 21 Jun 2024 20:32 IST

ఇజ్రాయెల్ తీరంలో 3,300 ఏళ్ల నాటి నౌకను పురావస్తు అధికారులు గుర్తించారు. 1.8 కిలోమీటర్ల లోతున సముద్ర గర్భంలో మునిగిన ఆ నౌకలోని వస్తువులు చెక్కుచెదరకుండా ఉన్నట్లు తెలిపారు. ఓ కంపెనీ సహజవాయువు తవ్వకాల్లో భాగంగా ఈ పురాతన నౌక శిథిలాలు బయటపడినట్లు వెల్లడించారు.

Tags :

మరిన్ని