Chandrababu: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నాకు రెండు కళ్లలాంటివి!: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ తనకు రెండు కళ్లలాంటిదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌కు వచ్చారు.

Published : 07 Jul 2024 17:17 IST

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ తనకు రెండు కళ్లలాంటిదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు తెదేపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. చంద్రబాబు మట్లాడుతూ తెలుగు జాతి ఉన్నంత వరకు తెదేపా జెండా రెపరెపలాడుతుందని కార్యకర్తల్లో జోష్‌ నింపారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు