AP News: అరాచకాలకు ఎదురీది.. అమాత్యులుగా నిలిచారు..!

నిన్న వైకాపా ప్రభుత్వ వేధింపులే నేడు కొంతమంది తెదేపా నాయకులకు మంత్రి పదవులు దక్కడానికి సోపానాలయ్యాయి.

Published : 13 Jun 2024 09:36 IST

నిన్న వైకాపా ప్రభుత్వ వేధింపులే నేడు కొంతమంది తెదేపా నాయకులకు మంత్రి పదవులు దక్కడానికి సోపానాలయ్యాయి. వైకాపా అరాచకాలు, దుర్మార్గాలు, దమనకాండలు, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడిన పలువురు నాయకులను జగన్‌ ప్రభుత్వం ముప్పుతిప్పలు పెట్టింది. వారి ఆర్థిక మూలాల్ని దెబ్బతీసింది. ఒక్కొక్కరి పైనా పదుల అక్రమ కేసులు బనాయించింది.. జైల్లోనూ పెట్టింది. అయినా సరే తట్టుకుని నిలబడి, కష్టకాలంలోనూ వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం గట్టిగా నిలబడ్డ నాయకులను మంత్రి పదవులు వరించాయి.

Tags :

మరిన్ని