AP Secretariat: విద్యుత్‌ దీప కాంతుల్లో ఏపీ సచివాలయం

తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో అమరావతిలోని సచివాలయం విద్యుత్ దీప కాంతులతో ముస్తాబైంది.

Published : 13 Jun 2024 10:55 IST

తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో అమరావతిలోని సచివాలయం విద్యుత్ దీప కాంతులతో ముస్తాబైంది. నూతన ప్రభుత్వం కొలువు దీరడంతో రాష్ట్ర సచివాలయాన్ని వివిధ రంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. సచివాలయంలోని 1వ బ్లాక్ నుంచి 5వ బ్లాక్ వరకూ అన్ని భవనాలు, గార్డెన్‌లోనూ రంగురంగుల దీపాలు వెలిగించారు. కొత్త ప్రభుత్వం అడుగు పెడుతున్న సందర్భంగా సచివాలయం అంతా శోభాయమానంగా కాంతులీనింది.

Tags :

మరిన్ని