Anna canteens: చకచకా అన్నక్యాంటీన్ల పునరుద్ధరణ

ఎందరో పేదల కడుపు నింపిన అన్న క్యాంటీన్ల పునః ప్రారంభ పనులు చకాచకా సాగుతున్నాయి.

Published : 16 Jun 2024 09:26 IST

ఎందరో పేదల కడుపు నింపిన అన్న క్యాంటీన్ల పునః ప్రారంభ పనులు చకాచకా సాగుతున్నాయి. తెలుగుదేశం హయాంలో నెలకొల్పిన క్యాంటీన్లలో కొన్ని పాడవగా మరికొన్ని చోట్ల వేర్వేరు ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన కార్యకలాపాలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో వీటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సీఎం నిర్ణయం పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది.

Tags :

మరిన్ని