AP Assembly: Live: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించండి.

Updated : 22 Jun 2024 11:29 IST

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ (AP Assembly) సమావేశాలు జరుగుతున్నాయి. జీవీ ఆంజనేయులు, పితాని, వనమాడి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేశారు. శాసనసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించారు.

Tags :

మరిన్ని