Ayyanna Patrudu: సభలో ప్రశ్న ఎలా వేయాలో తెలుసుకోవాలి: ఎమ్మెల్యేలకు అయ్యన్న దిశానిర్దేశం

16వ శాసనసభకు మంచి గుర్తింపు వచ్చేలా సభ్యులంతా కలిసి పని చేయాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. హుందాగా మాట్లాడి సభ గౌరవాన్ని పెంచాలని ఎమ్మెల్యేలకు అయ్యన్న దిశానిర్దేశం చేశారు.

Published : 22 Jun 2024 16:33 IST

16వ శాసనసభకు మంచి గుర్తింపు వచ్చేలా సభ్యులంతా కలిసి పని చేయాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. ప్రజా సమస్యలను ప్రస్తావించి.. పరిష్కారం దిశగా ఎమ్మెల్యేలు కృషి చేయాలని.. అవసరమైతే శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. హుందాగా మాట్లాడి సభ గౌరవాన్ని పెంచాలని ఎమ్మెల్యేలకు అయ్యన్న దిశానిర్దేశం చేశారు.

Tags :

మరిన్ని