Chandrababu - Pawan: సచివాలయంలో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్‌ భేటీ

ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్‌ను పరిశీలించిన అనంతరం పవన్ కల్యాణ్.. సచివాలయం మొదటి బ్లాక్‌కు వెళ్లి చంద్రబాబుతో భేటీ అయ్యారు.

Published : 18 Jun 2024 17:07 IST

ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్‌ను పరిశీలించిన అనంతరం పవన్ కల్యాణ్.. సచివాలయం మొదటి బ్లాక్‌కు వెళ్లి చంద్రబాబుతో భేటీ అయ్యారు. పవన్‌కు సీఎం సాదరంగా స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సచివాలయంలో తన ఛాంబర్‌కు వచ్చిన పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలింగనం చేసుకున్నారు. 

Tags :

మరిన్ని