CM Chandrababu: ఎన్టీఆర్‌ భవన్‌కు సీఎం చంద్రబాబు.. కార్యకర్తల భారీ ర్యాలీ

తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌కు చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

Published : 07 Jul 2024 12:35 IST

తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌కు చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు వచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తెదేపా ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. 

Tags :

మరిన్ని