CM Chandrababu: నాకు మళ్లీ జన్మ ఉంటే.. కుప్పం ముద్దుబిడ్డగానే పుడతాను: సీఎం చంద్రబాబు

మళ్లీ జన్మ అనేది ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గంలో ఆయన పర్యటించారు.

Published : 25 Jun 2024 19:26 IST

మళ్లీ జన్మ అనేది ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. స్థానిక బస్టాండ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. ‘‘నేను ఇక్కడకు వచ్చినా.. రాకున్నా నన్ను ఆదరించారు. ఇప్పటి వరకు నన్ను 8 సార్లు గెలిపించారు. కుప్పం ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా’’ అన్నారు.

Tags :

మరిన్ని