Chandrababu: LIVE: హైదరాబాద్‌ చేరుకున్న చంద్రబాబు.. తెదేపా శ్రేణుల ఘనస్వాగతం

విభజన హామీల సమస్యలపై తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు శనివారం భేటీ కానున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) హైదరాబాద్‌ చేరుకున్నారు.

Updated : 05 Jul 2024 19:17 IST

విభజన హామీల సమస్యలపై తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు శనివారం భేటీ కానున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆయనకు బేగంపేట విమానాశ్రయంలో తెదేపా నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

Tags :

మరిన్ని