CM Chandrababu: ఏపీ అప్పులు రూ.14.49 లక్షల కోట్లు.. సీఎం చంద్రబాబు సమీక్షలో అంచనా!

వైకాపా హయాంలో ఆర్ధిక విధ్వంసంపై శ్వేతపత్రం విడుదలకు సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఏపీలో అప్పులు, ఆర్థిక స్థితిగతులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Published : 10 Jul 2024 20:54 IST

వైకాపా హయాంలో ఆర్ధిక విధ్వంసంపై శ్వేతపత్రం విడుదలకు సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఏపీలో అప్పులు, ఆర్థిక స్థితిగతులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కలపై ఆరా తీశారు. ఈనెల 18న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై సమగ్ర నివేదిక ప్రజల ముందు ఉంచనున్నారు. మరోవైపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సు జారీపైనా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags :

మరిన్ని