Chandrababu - Revanth Reddy: ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి భేటీ

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య విభజన సమస్యలను పరిష్కరించేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి శనివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో భేటీ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సహా మంత్రులు సాదరంగా ఆహ్వానం పలికారు.

Published : 06 Jul 2024 19:04 IST

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య విభజన సమస్యలను పరిష్కరించేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి శనివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో భేటీ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్‌ సహా మంత్రులు సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం చంద్రబాబును శాలువాతో రేవంత్ రెడ్డి సత్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు  కాళోజీ నారాయణరావు రాసిన ‘నా గొడవ’ పుస్తకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహూకరించారు. 

Tags :

మరిన్ని