AP News: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. వివాదాస్పద అధికారులపై వేటు

ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధికార యంత్రాంగం ప్రక్షాళన ప్రారంభించారు.

Published : 20 Jun 2024 10:02 IST

ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధికార యంత్రాంగం ప్రక్షాళన ప్రారంభించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ పెద్దలతో అంటకాగిన కీలక అధికారులపై వేటు పడింది. శ్రీలక్ష్మీ, రజత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాశ్, మురళీధర్ రెడ్డికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా పక్కనపెట్టేశారు. నిజాయతీపరులు, సమర్థులుగా గుర్తింపు తెచ్చుకున్నవారికి కీలక శాఖల బాధ్యత అప్పగించారు. 

Tags :

మరిన్ని