SatyaKumar: మీరు ప్రజల్లోకి వెళ్లింది దోచుకోవడానికే!: కేటీఆర్‌కు ఏపీ మంత్రి కౌంటర్‌

ఏపీలో వైకాపా, కేతిరెడ్డి ఎందుకు ఓడిపోయారో తెలియడం లేదంటూ తెలంగాణ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ ధీటుగా సమాధానమిచ్చారు. తెలంగాణలో భారాస, ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా  చేసిన ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పి ఇంటికి సాగనంపారని విమర్శించారు.

Updated : 10 Jul 2024 15:37 IST

ఏపీలో వైకాపా, కేతిరెడ్డి ఎందుకు ఓడిపోయారో తెలియడం లేదంటూ తెలంగాణ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ ధీటుగా సమాధానమిచ్చారు. తెలంగాణలో భారాస, ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా  చేసిన ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పి ఇంటికి సాగనంపారని విమర్శించారు. మీకు మీరే మంచివారంటూ.. సర్టిఫికేట్లు ఇచ్చుకుంటే సరిపోతుందా కేటీఆర్‌? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో డయేరియా అదుపులో ఉందని, అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు.

Tags :

మరిన్ని